
నిర్మల్ జిల్లా తానుర్ మనడలంలోని మోగిలి గ్రామంలో శ్రీ మహాలక్ష్మీ ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అమ్మవారి ఆలయలనికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గ్రామ కమిటీ జాతరలో కుస్తీ పోటీలను నిర్వహించింది. తెలంగాణా, మహారాష్ట్ర నుంచి మల్లయోధులు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి రూ.7 వేలతో పాటు వెండి కడియం అందించారు. రెండవ బహుమతి రూ. 5 వేల రూపాయలు అందజేశారు.
మరిన్ని వార్తలు