మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి ఎంపీటీసీ మంగి విజయ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసులో కలెక్టర్ జి.రవి నాయక్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు.