ఆర్టీఏ ఆఫీసుకు వచ్చిన నాగార్జున

ఆర్టీఏ ఆఫీసుకు వచ్చిన నాగార్జున

హైదరాబాద్​సిటీ, వెలుగు: సినీ నటుడు అక్కినేని నాగార్జున గురువారం ఖైరతాబాద్​ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. ఇటీవల తాను కొన్న లెక్సస్ కారు రిజిస్ట్రేషన్​ చేయించుకునేందుకు ఆయన వచ్చినట్టు జేటీసీ రమేశ్​కుమార్​ వెల్లడించారు. నాగార్జున కారు 9669 నెంబర్​తో రిజిస్టర్​అయినట్టు తెలిపారు. నాగార్జునకు ఆర్టీఏ అధికారులు స్వాగతం పలికారు.