అడల్ట్ మూవీస్ ప్రముఖ నటి కాగ్నీ లిన్ కార్టర్ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. గురువారం ఇటలీ దేశం పార్మా నగరం ఓహెచ్ ప్రాంతంలోని తన నివాసంలో సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగ్నీ తల్లి టీనా గోఫండ్ మీ అనే వెబ్ సైట్ లో ఈ ఘటన గురించి తెలిపింది. కాగ్నీ కొన్ని సంవత్సరాలుగా మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతోందని చెప్పింది. తన సొంత కాళ్ల మీద తను ఎదిగిందని తెలిపింది. తన జీవితంలోని ప్రతి రంగంలో చూపిన పట్టుదల మరువలేనిదని చెప్పింది.
గోఫండ్ మీ అనే సంస్థ నుండి సేకరించిన డబ్బు కార్టర్ అంత్యక్రియల ఖర్చుకు అవసరమైయ్యేంత వెళ్తుంది. మిగిలిన నిధులు జంతు సంరక్షణ స్వచ్ఛంద సంస్థకు అందించబడతాయి.
కాగ్నీ లిన్ 320 అడల్ట్ ఫిలింస్
36 ఏళ్ల కాగ్నీ మొదటిసారిగా మా క్లీవ్‌ల్యాండ్ స్టూడియోలో నటించింది. 2000 సంవత్సరంలో తన కెరీర్‌ని ప్రారంభించి 2010లో బెస్ట్ న్యూ స్టార్‌లెట్, రెండు AVN అవార్డులను గెలుచుకుంది. ఆమె దాదాపు 320 అడల్ట్ ఫిల్మింస్ లో నటించింది.