Filmfare OTT Awards 2024: ఓటీటీ అవార్డ్స్‌.. సినిమాలు/వెబ్‌ సిరీస్‌ల విజేతలు.. మెగా హీరో షార్ట్‌ ఫిల్మ్‌కు అవార్డు

Filmfare OTT Awards 2024: ఓటీటీ అవార్డ్స్‌.. సినిమాలు/వెబ్‌ సిరీస్‌ల విజేతలు.. మెగా హీరో షార్ట్‌ ఫిల్మ్‌కు అవార్డు

ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్‌ 2024లో(Filmfare OTT Awards 2024) ఆదివారం డిసెంబర్ 1న ముంబైలో ఘనంగా జరిగింది. ఈ OTT అవార్డ్స్ 5వ ఎడిషన్ ఈవెంట్కు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీస్ అటెండ్ అయ్యి సందడి చేశారు.

డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సంబంధించి ఈ అవార్డులను ప్రకటించారు. 39 కేటగిరీలలో నామినేషన్లను ఆవిష్కరించారు. హీరమండి: డైమండ్ బజార్ 16 విభాగాల్లో అత్యధికంగా నామినేషన్లు పొందగా, గన్స్ అండ్ గులాబ్స్ 12 విభాగాల్లో, మరియు కాలా పానీ 8 నామినేషన్లతో రెండో స్థానంలో నిలిచాయి. కోట ఫ్యాక్టరీ సీజన్ 3, మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 మరియు ముంబై డైరీస్ సీజన్ 2లకు ఒక్కొక్కటి 7 నామినేషన్లు వచ్చాయి. 

కాగా సినిమా విభాగంలో ఉత్తమ నటిగా కరీనా కపూర్‌, ఉత్తమ నటుడిగా దిల్జిత్‌ దొసాంజ్‌ అవార్డు సొంతం చేసుకున్నారు. అలాగే ఈ ఈవెంట్ లో హీరో సాయిదుర్గా తేజ్‌, స్వాతి నటించిన షార్ట్‌ ఫిల్మ్‌ ‘సత్య’(Satya) పీపుల్స్‌ ఛాయిస్‌ బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ అవార్డు దక్కించుకుంది.

న‌‌‌‌‌‌‌‌వీన్ విజ‌‌‌‌‌‌‌‌యకృష్ణ ద‌‌‌‌‌‌‌‌ర్శక‌‌‌‌‌‌‌‌త్వంలో రూపొందిన ఈ షార్ట్ ఫీచర్ ఫిల్మ్ను దిల్ రాజు ప్రొడ‌‌‌‌‌‌‌‌క్షన్స్ బ్యాన‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌పై హ‌‌‌‌‌‌‌‌ర్షిత్, హ‌‌‌‌‌‌‌‌న్షిత దీన్ని నిర్మించారు. ‘మ‌‌‌‌‌‌‌‌న కోసం దేశ స‌‌‌‌‌‌‌‌రిహ‌‌‌‌‌‌‌‌ద్దుల్లో ప్రాణాల‌‌‌‌‌‌‌‌ను అర్పిస్తున్న సైనికుల‌‌‌‌‌‌‌‌కు, వారి వెనుకున్న ఎందరో త‌‌‌‌‌‌‌‌ల్లులు, భార్యలు, అక్కచెల్లెళ్లకు ట్రిబ్యూట్ గా దీన్ని తెరకెక్కించారు. ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్ ల పూర్తి జాబితా చూసేయండి.

ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్‌ 2024లో(Filmfare OTT Awards 2024) ఆదివారం డిసెంబర్ 1న ముంబైలో ఘనంగా జరిగింది. ఈ OTT అవార్డ్స్ 5వ ఎడిషన్ ఈవెంట్ కు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీస్ అటెండ్ అయ్యి సందడి చేశారు.

ALSO READ : The Sabarmati Report: విక్రాంత్ మాస్సే సబర్మతి సినిమాని పార్లమెంట్‌లో వీక్షించనున్న ప్రధాని మోదీ

డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సంబంధించి ఈ అవార్డులను ప్రకటించారు. 39 కేటగిరీలలో నామినేషన్లను ఆవిష్కరించారు. హీరమండి: డైమండ్ బజార్ 16 విభాగాల్లో అత్యధికంగా నామినేషన్లు పొందగా, గన్స్ అండ్ గులాబ్స్ 12 విభాగాల్లో, మరియు కాలా పానీ 8 నామినేషన్లతో రెండో స్థానంలో నిలిచాయి. కోట ఫ్యాక్టరీ సీజన్ 3, మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 మరియు ముంబై డైరీస్ సీజన్ 2లకు ఒక్కొక్కటి 7 నామినేషన్లు వచ్చాయి. 

కాగా సినిమా విభాగంలో ఉత్తమ నటిగా కరీనా కపూర్‌, ఉత్తమ నటుడిగా దిల్జిత్‌ దొసాంజ్‌ అవార్డు సొంతం చేసుకున్నారు. అలాగే ఈ ఈవెంట్లో హీరో సాయిదుర్గా తేజ్‌, స్వాతి నటించిన షార్ట్‌ ఫిల్మ్‌ ‘సత్య’ పీపుల్స్‌ ఛాయిస్‌ బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ అవార్డు దక్కించుకుంది. కాగా ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ సినిమాల, వెబ్‌ సిరీస్‌ల అవార్డ్స్ పూర్తి జాబితా చూసేయండి.

సినిమాలకు సంబంధించిన విజేతలు:

ఉత్తమ చిత్రం: అమర్‌సింగ్‌ చంకీల

ఉత్తమ దర్శకుడు: ఇంతియాజ్‌ అలీ (అమర్‌సింగ్‌ చంకీల)

ఉత్తమ నటుడు: దిల్జిత్‌  (అమర్‌సింగ్‌ చంకీల)

ఉత్తమ నటి: కరీనా కపూర్‌ (జానే జాన్‌)

ఉత్తమ సహాయ నటుడు: జైదీప్ అహ్లావత్ (మహారాజ్‌)

ఉత్తమ సహాయ నటి: వామికా గబ్బి (ఖుఫియా)

ఉత్తమ మాటల రచయిత: ఇంతియాజ్‌ అలీ, సాజిద్‌ అలీ (అమర్‌సింగ్‌ చంకీల)

ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ఇంతియాజ్‌ అలీ, సాజిద్‌ అలీ (అమర్‌సింగ్‌ చంకీల)

ఉత్తమ కొరియోగ్రాఫర్‌: సిల్వెస్టర్ ఫోన్సెకా (అమర్‌సింగ్‌ చంకీల)

ఉత్తమ ఎడిటింగ్‌: ఆర్తి బజాజ్‌ (అమర్‌సింగ్‌ చంకీల)

ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌: ఏఆర్‌ రెహమాన్ (అమర్‌సింగ్‌ చంకీల)

ఉత్తమ కథ: జోయా అక్తర్‌, అర్జున్‌ వరైన్‌ సింగ్‌ (కహో గయే హమ్‌ కహాన్‌)

ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌: ఏఆర్‌ రెహమాన్‌ (అమర్‌సింగ్‌ చంకీల)

ఉత్తమ నూతన దర్శకుడు: అర్జున్‌ వరైన్‌ సింగ్‌ (కహో గయే హమ్‌ కహాన్‌)

ఉత్తమ నూతన నటుడు: వేదాంగ్‌ రైనా

విమర్శకుల వర్గం:

ఉత్తమ సిరీస్‌ (క్రిటిక్స్‌): గన్స్‌ అండ్‌ గులాబ్స్‌

ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్‌): ముంబయి డైరీస్‌ సీజన్‌ 2

ఉత్తమ సిరీస్‌ నటుడు (క్రిటిక్స్‌): కే కే మీనన్ (బొంబాయి మేరీ జాన్‌)

ఉత్తమ సిరీస్‌ నటి (క్రిటిక్స్‌): హ్యుమా ఖురేషి (మహారాణి సీజన్‌ 3)

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): జానే జాన్‌

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): జైదీప్ అహ్లావత్

ఉత్తమ నటి (క్రిటిక్స్): అనన్య పాండే

వెబ్‌ సిరీస్‌లకు సంబంధించిన విజేతలు:

ఉత్తమ సిరీస్‌: ది రైల్వే మెన్‌

ఉత్తమ దర్శకుడు: సమీర్‌ సక్సెనా, అమిత్‌ గోలానీ (కాలా పాని)

ఉత్తమ నటుడు (కామెడీ): రాజ్‌కుమార్‌ రావు (గన్స్‌ అండ్‌ గులాబ్స్‌)

ఉత్తమ నటుడు (డ్రామా): గగన్‌ దేవ్‌ రియార్‌ (స్కామ్‌ 2003: ది తెల్గీ స్టోరీ)

ఉత్తమ సిరీస్‌ నటి (కామెడీ): గీతాంజలి కులకర్ణి (గులక్‌ సీజన్‌ 4)

ఉత్తమ నటి (డ్రామా): మనీషా కొయిరాలా (హీరామండి: ది డైమంఢ్‌ బజార్‌)

ఉత్తమ సహాయ నటుడు (కామెడీ): ఫైజల్‌ మాలిక్‌ (పంచాయత్‌ సీజన్‌ 3)

ఉత్తమ సహాయనటుడు (డ్రామా): మాధవన్‌ (ది రైల్వే మెన్‌)

ఉత్తమ సహాయ నటి (కామెడీ): నిధి (మామ్లా లీగల్‌ హై)

ఉత్తమ సహాయ నటి (డ్రామా): మోనా సింగ్‌ (మెడ్‌ ఇన్‌ హెవెన్‌ సీజన్‌ 2)

ఉత్తమ ఒరిజినల్‌ స్టోరీ: బిశ్వపతి సర్కార్‌ (కాలాపానీ)

ఉత్తమ కామెడీ: మామ్లా లీగల్‌ హై

ఉత్తమ నాన్‌-ఫిక్షన్‌ ఒరిజినల్‌: ది హంట్‌ ఫర్‌ వీరప్పన్‌

ఉత్తమ డైలాగ్స్‌: సుమిత్‌ అరోరా (గన్స్‌ అండ్‌ గులాబ్స్‌)

ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ఎజె నిడిమోరు, కృష్ణ డీకే, సుమన్‌కుమార్‌ (గన్స్‌ అండ్‌ గులాబ్స్‌)

ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: కిరణ్ యాద్నోపవిత్‌, కేదార్ పాటంకర్, కరణ్‌ వ్యాస్‌ (స్కామ్‌ 2003: ది తెల్గీ స్టోరీ)

ఉత్తమ కొరియోగ్రాఫర్‌: హున్త్సంగ్ మోహపాత్ర, రాహుల్ హెరియన్ ధరమన్ (హీరామండి: ది డైమండ్‌ బజార్‌)

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: సుబ్రత చక్రవర్తి, అమిత్‌ రాయ్‌ (హీరామండి: ది డైమండ్ బజార్‌)

ఉత్తమ ఎడిటింగ్‌: యషా జైదేవ్‌ రాంచందానీ (ది రైల్వే మెన్‌)

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: రింపుల్, హర్‌ప్రీత్ నరులా, చంద్రకాంత్ సోనావానే (హీరామండి: ది డైమండ్‌ బజార్‌)

ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌: సామ్‌ స్లాటర్‌ (ది రైల్వే మెన్‌)

ఉత్తమ ఒరిజినల్‌ సౌండ్‌ట్రాక్‌: సంజయ్‌ లీలా భన్సాలీ, రాజా హసన్‌ (హీరామండి: ది డైమండ్ బజార్‌)

ఉత్తమ వీఎఫ్‌ఎక్స్‌: ఫిల్మ్‌గేట్‌ ఏబీ, హైవే స్టూడియోస్‌ (ది రైల్వే మెన్‌)

ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: సంజయ్‌ మౌర్య (కాలాపానీ)

ఉత్తమ నూతన దర్శకుడు: శివ రావైల్ (ది రైల్వే మెన్‌)