నిజామాబాద్ లో వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసుల దాడులు

నిజామాబాద్ లో వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసుల దాడులు

నిజామాబాద్​ లో పోలీసులు వడ్డీ వ్యాపారుల భరతం పడుతున్నారు.  జనాల అధికవడ్డీ వసూలు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులపై కమిషనర్​ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఫైనాన్స్​ వ్యాపారం చేసే వారి ఇళ్లను సోదాలు చేస్తున్నారు.కొంతమంది అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లను పోలీసులు క్షుణ్టంగా తనిఖీలు చేస్తున్నారు. 

►ALSO READ | కాంగ్రెస్ సర్కార్ను కూల్చే ఆలోచన లేదు : కేటీఆర్