వేస్ట్ ఫుడ్ డ్రైన్​లో వేసినందుకు రెస్టారెంట్స్​కు ఫైన్

వేస్ట్ ఫుడ్ డ్రైన్​లో వేసినందుకు రెస్టారెంట్స్​కు ఫైన్

ఖమ్మం టౌన్, వెలుగు :  డ్రైన్ లో వేస్ట్ ఫుడ్ వేసినందుకు ఖమ్మంలోని రెస్ట్ ఇన్ రెస్టారెంట్ కు రూ.10 వేలు, కింగ్స్ దర్బార్ కు రూ.3 వేలు కార్పొరేషన్ ఉద్యోగులు శుక్రవారం ఫైన్ వేశారు. హోటల్స్, రెస్టారెంట్స్ లో మిగిలిన వేస్ట్ ఫుడ్ ను శానిటేషన్ వర్కర్స్ కు అప్పగించాలని కమిషనర్ తెలిపారు.