హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ ఫిల్మ్ ఛాంబర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫిల్మ్ ఛాంబర్ భవనం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫిల్మ్ ఛాంబర్ లో నిర్వహిస్తునన్ స్వరుచి హోటల్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పేశారు. ఫిల్మ్ ఛాంబర్ మెయిన్ రోడ్డుపై ఉండటంలో పొగతో వాహనాలు ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
ఫిల్మ్‌నగర్ ఫిల్మ్‌ఛాంబర్‌లో అగ్నిప్రమాదం
- హైదరాబాద్
- April 3, 2024
లేటెస్ట్
- నిర్మల్ లో ఆర్ఎస్ఎస్ పథ సంచలన్
- సమస్యలుంటే రైతులు మిల్లర్ల వద్దకు వెళ్లొద్దు : నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్
- ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తం: బాలకిష్టారెడ్డి
- 200 అసెంబ్లీ సీట్లపై పొత్తు కుదిరింది:శరద్ పవార్
- బీఆర్ఎస్ నేతలకు మంత్రి దామోదర సవాల్
- మాస్టర్ మైండ్స్ విద్యార్థినిని సన్మానించిన ఏపీ సీఎం
- బీసీలకు అన్యాయం జరిగితే సహించం: రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు
- అక్టోబర్ 23న గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రామ్
- విశ్వంతో హ్యాపీ.. ఆడియన్స్ ప్రతి సీన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు
- కర్నాటక సీఎం అయ్యే చాన్స్ నాకుంది: మాజీ మంత్రి బి.నాగేంద్ర
Most Read News
- ఓరి దేవుడా.. మళ్లీ వర్షాలా.. : ఈ నెలలోనే.. అక్టోబర్ లో మరో రెండు అల్పపీడనాలు
- ఏపీ సచివాలయానికి ఐఏఎస్ ఆమ్రపాలి.. సీఎస్‌కు జాయినింగ్ రిపోర్ట్
- ప్రయాణికులకు బిగ్ షాక్.. రైలు రిజర్వేషన్ రూల్స్ మారాయి.. కొత్త నిబంధనలు ఇవే..!
- జియో 5G కొత్త రీఛార్జ్ ప్లాన్ : 90 రోజులకు 200 GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.. అతి తక్కువ ధరకే..
- సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో మహిళా అఘోరీ ప్రత్యక్షం
- బాధితుడికి రూ.6లక్షల పరిహారం చెల్లించండి.. ఎల్వీ ప్రసాద్ఆస్పత్రికి కన్స్యూమర్ ఫోరం ఆదేశం
- 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు : ఎమ్మెల్యే రోహిత్‌రావు
- IND Vs NZ, 1st Test: రోజంతా దరిద్రమే: పంత్‌కు గాయం.. రోహిత్ రెండు క్యాచ్‌లు మిస్
- ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ.. వాటిపైనే చర్చ..!
- హైడ్రా తరహాలో.. హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌లపై షాపులు నేలమట్టం