ఆటో మొబైల్ షాపులో అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన సామాగ్రి

మెదక్ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రామయంపేట్ మండలం కేంద్రంలోని చాముండేశ్వరి ఆటోమొబైల్ షాప్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు ఫైర్ సిబ్బంది కి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేశారు. 

Also Read :- హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక MMTS సర్వీసులు

భారీ మంటలకు షాప్ లోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.