
మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైంది ఓ కారు. టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి వద్ద జాతీయ రహదారి 161పై ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెనుప్రమాదం తప్పంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైద్రాబాద్ నుండి నారాయణ్ ఖేడ్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో మంటలో చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.