మేడ్చల్ లో అగ్నిప్రమాదం... ఎలక్ట్రికల్ షాపులో చెలరేగిన మంటలు

మేడ్చల్ లో అగ్నిప్రమాదం... ఎలక్ట్రికల్ షాపులో చెలరేగిన మంటలు

మేడ్చల్ మున్సిపాల్టీ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. పోలిక్యాబ్ శానిటేషన్ ఎలక్ట్రికల్ షాపులో   ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది  మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి   ఎలక్ట్రిక్ షాట్ సర్క్యూట్  వల్లే ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.