రెనె లో ఆర్థోపెడిక్ డాక్టర్స్ కాన్ఫరెన్స్

రెనె లో ఆర్థోపెడిక్ డాక్టర్స్  కాన్ఫరెన్స్

కరీంనగర్ టౌన్, వెలుగు : తొమ్మిదవ రాష్ట్రస్థాయి ఆర్థోపెడిక్ డాక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మొట్టమొదటిసారిగా రెనె హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గురువారం నిర్వహించినట్లు చైర్మన్​ డాక్టర్​ బంగారు స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంటిమార్పిడి

ఆర్థోస్కోపి చేస్తూ ఆపరేషన్ థియేటర్ నుంచి లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా మెడికల్ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వివరించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్​ డాక్టర్ రజనీప్రియదర్శిని,  ఏసీపీ కరుణాకర్ రావు, డా.జయ ప్రసాద్,  డా.విజయ భాస్కర్,  డా.శ్రీనివాస్, డా.వెంకట్ రెడ్డి  పాల్గొన్నారు.