ఒడిశాలోని భద్రక్ జిల్లా ధామ్రాకు చెందిన చందానిపాల్లో 32 కిలోల బరువున్న చేప... ఓ మత్స్యకారున్ని రాత్రికి రాత్రే ధనవంతున్ని చేసింది. తలచువాకు చెందిన ఓ మత్స్యకారుడు తన వలలో చిక్కిన ఈ 32 కిలోల చేపను పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక వ్యాపారికి రూ. 3.20 లక్షలకు విక్రయించాడు. తెలియా అని పిలవబడే ఈ చేప సాధారణంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశ తీరం వెంబడి పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువగా కనిపించే ఒక రకమైన క్రోకర్ చేప. ఈ చేప ఔషధ విలువలకు ఇండోనేషియా, సింగపూర్ మరియు మలేషియాలో భారీ మార్కెట్ఉంది. అంతేకాకుండా సింగపూర్‌లో వైన్ శుద్ధి కోసం కూడా దీనిని ఉపయోగిస్తారు.
32 కిలోల చేప.. రాత్రికి రాత్రే లక్షాధికారైన మత్స్యకారుడు
- దేశం
- July 23, 2022
మరిన్ని వార్తలు
-
ఇది నిజం : ఆ గ్రామంలో ప్రతి ఇంటికో హెలికాఫ్టర్.. భూమిపై ధనిక గ్రామం అంటే ఇదే..!
-
పుష్ప మూవీ ఎఫెక్ట్ : 10 రూపాయల గుట్కా డబ్బుల కోసం పోలీసులకు ఫోన్.. 18 నెలలుగా ఇవ్వటం లేదని..!
-
రైతుల ఆందోళనతో ఉద్రిక్తత.. ఢిల్లీలో 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్
-
The Sabarmati Report: విక్రాంత్ మాస్సే సబర్మతి సినిమాని పార్లమెంట్లో వీక్షించనున్న ప్రధాని మోదీ
లేటెస్ట్
- వైద్య ఆరోగ్య శాఖలో 14 వేల నియామకాలు.. దేశ చరిత్రలోనే రికార్డ్.. సీఎం రేవంత్ రెడ్డి
- V6 DIGITAL 02.12.2024 EVENING EDITION
- WI vs BAN: వెస్టిండీస్ తరపున ఆల్‌టైం రికార్డ్ సెట్ చేసిన బ్రాత్‌వైట్
- తెలంగాణలో ఘోరం: రోడ్డు పక్కన కూరగాయలు అమ్మేవాళ్లపైకి దూసుకెళ్లిన లారీ
- ఓయో రూమ్స్‌ను ఈ మధ్య ఇలా కూడా వాడుతున్నారా..? గచ్చిబౌలి డీఎల్ఎఫ్ రోడ్ ఓయోలో ఘటన
- IPL 2025: అతను లేకపోతే ముంబై జట్టులో సందడే ఉండదు: హార్దిక్ పాండ్య ఎమోషనల్
- అంబేడ్కర్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారికి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- శోభిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. వైద్యులు స్పష్టం చేసిన విషయం ఇదే..
- UI The Movie Warner: దర్శకుడిగా ఉపేంద్ర హెచ్చరిక.. 2040లో ప్రపంచం ఎలా ఉండనుంది?
- IND vs AUS: త్యాగం చేయాల్సిందే: రెండో టెస్టుకు ఆరో స్థానంలో రోహిత్ బ్యాటింగ్
Most Read News
- గచ్చిబౌలిలో విషాద ఘటన.. బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య
- తెలంగాణపై తుఫాన్ ఎఫెక్ట్ .. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- వరంగల్‌లో రియల్‌కు ఊపిరి..!
- IND vs AUS: జైశ్వాల్ చేసింది నచ్చలేదు.. భారత్‌ను రెచ్చగొట్టండి: ఆస్ట్రేలియాకు మాజీ బౌలర్ సలహా
- హైదరాబాద్‌లో మహిళా కానిస్టేబుల్‌ను.. కారుతో గుద్ది.. నరికి చంపారు
- ఉప్పల్ లో యాత్రల పేరిట భారీ మోసం .. ఐదేండ్లలో రూ.15 కోట్లు దండుకున్నడు
- JOB NEWS: బెల్ లో ఇంజినీర్ జాబ్స్ .. 12 లక్షల ప్యాకేజీతో నోటిఫికేషన్
- ఉప్పల్‌లో భారీ మోసం.. 500 మంది నుంచి రూ.15 కోట్లు కాజేశాడు..!
- GOOD NEWS: తెలంగాణలో పెరిగిన 400 MBBS సీట్లు..
- జల ప్రళయం అంటే ఇదీ: తమిళనాడులో బస్సులు కొట్టుపోతున్నాయి..