కడపలో ఫ్లెక్సీ వార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు యాంటీగా బ్యానర్లు

కడపలో ఫ్లెక్సీ వార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు యాంటీగా బ్యానర్లు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు బిగ్‌ షాక్‌..కడపలో ఆర్ట్స్ కాలేజీ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. 21తో గేమ్ ఛేంజర్ అవ్వలేం..50 తీసుకోవాలి అంటూ బ్యానర్లు పెట్టారు. 

మరోవైపు వైసీపీ కార్యకర్తలు భయపడరని.. జై జగన్, జోహార్ వైఎస్సార్ అంటూ ఫ్లెక్సీలు కట్టారు. దీంతో కడపలో హాట్ టాపిక్ గా ఫ్లెక్సీల వ్యవహారం మారింది. మరి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ , జగన్‌ కు సంబంధించిన ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.