గుడ్న్యూస్.. ఫ్లిప్ కార్ట్​లో రిపబ్లిక్ డే సేల్.. భారీ డిస్కౌంట్లు

గుడ్న్యూస్.. ఫ్లిప్ కార్ట్​లో రిపబ్లిక్ డే సేల్.. భారీ డిస్కౌంట్లు

హైదరాబాద్, వెలుగు: ఫ్లిప్ కార్ట్ హోల్ సేల్ ఈనెల 20 నుంచి జనవరి 26 వరకు  'రిపబ్లిక్ డే సేల్' నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.కిరాణా వ్యాపారులకు లాభదాయకతను పెంచే ఈ వార్షిక ఫ్లాగ్ షిప్‌‌‌‌‌‌‌‌ఈవెంట్ ఫ్లిప్ కార్ట్ హోల్ సేల్ స్టోర్లు, ఫ్లిప్ కార్ట్ హోల్ సేల్ మొబైల్ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంటుంది. 

సభ్యులు సాధారణ సరుకులు, స్టేపుల్స్, వ్యక్తిగత సంరక్షణ, గృహ సంరక్షణ, ఆహారం, డ్రింక్స్​ వంటి ఎన్నో ప్రొడక్టులపై ఆఫర్లు పొందవచ్చని తెలిపింది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై 76 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కొత్త సభ్యులు తమ మొదటి ఆర్డర్లపై అదనంగా రూ.150 తగ్గింపు పొందొచ్చు.