గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. 53 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, శుక్రవారం 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులో 318.516 మీటర్ల లెవెల్ లో నీటిని మెయింటెన్ చేస్తున్నారు. గేట్ల ద్వారా 12,231 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తికి 36,187 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్ కు 1,500 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్–-1కు 650 క్యూసెక్కులు, బీమా లిఫ్టు–-2కు 750 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ లిఫ్ట్ కు 315 క్యూసెక్కులు, ప్యారలల్ కెనాల్ కు 800 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ కు 730 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాల 3 గేట్లు ఓపెన్
- మహబూబ్ నగర్
- August 5, 2023
లేటెస్ట్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం 2025.. లైవ్ అప్డేట్స్
- బీసీలకు న్యాయం జరగాలనే కులగణన : మంత్రి పొన్నం
- వేలంలో జాక్ పాట్ కొట్టిన వెంకటేశ్ అయ్యర్.. కళ్లు చెదిరే ధరకు అమ్ముడు
- ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మంత్రి ఉత్తమ్ ఆకస్మిక తనిఖీలు..అధికారులపై సీరియస్
- ఆసీస్ సిరీస్‌కు ఎంపిక.. వేలంలో భారత క్రికెటర్ పడిక్కల్‌కు భారీ షాక్
- అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఫ్రీగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు: మంత్రి సీతక్క
- మంత్రి ఉత్తమ్ ను కలిసిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ బాధితులు
- వేలంలో నిరాశపర్చిన KL రాహుల్.. తక్కువ ధరకే దక్కించుకున్న ఢిల్లీ
- సత్యనారాయణ టెంపుల్ అభివృద్ధికి ఎంపీ నిధులిస్తా : ఎంపీ వంశీకృష్ణ
- ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్..
Most Read News
- వారఫలాలు (సౌరమానం) నవంబర్ 24 నుంచి నవంబర్ 30వరకు
- IPL 2025: ఆ ఫ్రాంచైజీకో దండం.. నన్ను కొనొద్దని కోరుకుంటున్నా: భారత ఆల్‌రౌండర్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం 2025.. లైవ్ అప్డేట్స్
- ఆఫీసుకు రమ్మని పిలిచి బూతులు తిడుతున్నారు: సువర్ణభూమి బాధితుల ఆందోళన
- Virat Kohli: కెరీర్లో 81వ శతకం.. బ్రాడ్‌మన్‌ను దాటేసిన విరాట్ కోహ్లీ
- చిక్కుల్లో సినీ నటుడు అలీ.. ఫామ్ హౌస్ కట్టుకోవడంలో తప్పు లేదు.. కానీ..
- ఈ నగరానికి ఏమైంది: బిర్యానీలో బొద్దింకలు.. కస్టమర్లకు వాంతులు
- వరంగల్ భద్రకాళి చెరువు ఖాళీ .. చెరువులో పూడికతీతకు నిర్ణయించిన ప్రభుత్వం
- ఈ విషయం ఇన్నాళ్లు తెలియలేదే.. టీవీ రిమోట్‌తో ఇలా కూడా చేయొచ్చా..?
- Syed Mushtaq Ali Trophy: సన్ రైజర్స్ వద్దనుకుంది.. సెంచరీతో మ్యాచ్ గెలిపించాడు