ఆసిఫాబాద్ జిల్లాను కమ్మేసిన పొగమంచు

ఆసిఫాబాద్ జిల్లాను కమ్మేసిన పొగమంచు

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాను పొగ మంచు కమ్మేసింది. ఆదివారం ఉదయం 9 గంటల వరకు కూడా మబ్బుల్లోంచి సూర్యుడు బయటకు రాలేదు. ఫెయింజల్ తుపాను ఎఫెక్ట్ తో వాతావరణం మబ్బులు కమ్ముకుని ఉంటోంది.  దీంతో రైతులను, వివిధ పనులపై బయటకు వెళ్లేవాళ్లను  ఇబ్బంది పెడుతోంది.  

- వెలుగు, ఆసిఫాబాద్