మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహాత్మాజ్యోతి రావు పూలే బాలికల హాస్టల్ లో 20 మంది విద్యార్థినీలకు పుడ్ ఫాయిజన్ అయ్యింది. వెంటనే విద్యార్థులను మహబూబాబాద్ , కేసముద్రం ప్రైవేట్ హస్పిటల్ కు తరలించారు.
ALSO READ :- బీఆర్ఎస్ పాపాల్లో.. బీజేపీ పాత్ర: మంత్రి ఉత్తమ్
ఈ విషయం తెలుసుకుని హస్టల్ ను సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ సిబ్బంది, ప్రిన్సిపాల్ పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులతో కలిసి మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.