జీడిమెట్ల, వెలుగు: కొంపల్లిలోని రెస్టారెంట్లలో ఫుడ్సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా మల్నాడు, ఉలవచారు, ట్రెయిన్ థీమ్ రెస్టారెంట్లలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నట్లు గుర్తించారు. డైనింగ్ఏరియాతోపాటు కిచెన్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, కుల్లిన కూరగాయలను స్టోర్చేస్తున్నారని, ఆహార వ్యర్థాలను ఇష్టానుసారం పడేస్తున్నారని ఫుడ్సేఫ్టీ అధికారులు తెలిపారు. అపరిశుభ్రంగా ఉన్న ఫ్రిడ్జ్లలోనే మాంసం, ఇతర ఆహార పదార్థాలు నిల్వ చేస్తునట్లు గుర్తించామన్నారు. ఫుడ్ఐటమ్స్తయారీలో హానికర సింథటిక్కలర్స్ వాడుతున్నారన్నారు.
కొంపల్లిలోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు
- హైదరాబాద్
- January 2, 2025
లేటెస్ట్
- జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు: సీఎం రేవంత్ కీలక ప్రకటన
- భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఏటా రూ. 12 వేలు: సీఎం రేవంత్ రెడ్డి
- రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. వ్యవసాయం చేసే భూములన్నింటికీ రైతు భరోసా
- కూటమికి మద్దతివ్వని హీరోల సినిమాలకి కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చాం: పవన్ కళ్యాణ్
- BBL: బిగ్ బాష్ లీగ్లో 121 మీటర్ల భారీ సిక్సర్
- Gmae Changer: గేమ్ ఛేంజర్ స్టోరీ ఏంటో చెప్పేసిన డైరెక్టర్ శంకర్... వార్ ఉంటుందంట
- Vodafone Idea:ఐడియా కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఏడాది పొడవునా ఉచిత డేటా
- సెప్టిక్ ట్యాంక్లో శవమై తేలిన యువ జర్నలిస్ట్.. అసలేం జరిగిందంటే..?
- Game Changer: రిలీజ్ కి ముందే పుష్ప 2 ఆ రికార్డుని బ్రేక్ చేసిన గేమ్ ఛేంజర్..
- మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో హైడ్రా కూల్చివేతలు..
Most Read News
- తెలంగాణ గ్రామీణ బ్యాంకు IFSC కోడ్ మారింది.. చెక్ డిటెయిల్స్
- ముక్కోటి ఏకాదశి.. ఉత్తర ద్వారదర్శనం.. కోటి పుణ్యాల ఫలం..
- Good Health:ఇవి తింటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది .. ఆరోగ్యంగా ఉంటారు..
- అనుమతుల్లేకుండా 9 అంతస్తుల అక్రమ నిర్మాణం !
- రైతు భరోసా 5 ఎకరాల సాగు భూములకే ఇవ్వాలి..సీఎంకు ఎఫ్జీజీ లేఖ
- నెలకు రూ.10 వేలతో 5 ఏండ్లలో రూ.13 లక్షల రిటర్న్ ఇచ్చిన మ్యుచువల్ ఫండ్..
- జనవరి 4న హైదరాబాద్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
- తెలంగాణ జనాభాలో 55 శాతం బీసీలే.. కులగణన సర్వేలో వెల్లడి?
- కాళ్లకు ప్రత్యేక కోడ్స్.. వికారాబాద్లో 300 పావురాలు.. ఎందుకు వదిలినట్టు?
- గుడ్ న్యూస్: ఇక 5 రోజుల్లోనే పాస్పోర్ట్