కరీంనగర్ 7. వెలుగు: కరీంనగర్లోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం దాడులు చేపట్టారు. కిచెన్, స్టోర్ రూమ్స్ ను తనిఖీ చేసి గడువు ముగిసిన పదార్ధాలు వాడుతున్న నిర్వాహకులకు నోటీసులు అందజేశారు.
సేకరించిన సమూనాలను ల్యాబ్కు పంపించనున్న. ట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అధికారి. అమృతశ్రీ తెలిపారు. దాడుల్లో అధికారులు. తారా నాయక్, సునీత, అనూషతదితరులు ఉన్నారు.