హైదరాబాద్, వెలుగు: ఆహార పదార్థాలు, పండ్లు అమ్మే ఫుడ్ స్టోరీస్ హైదరాబాద్లో స్టోర్‌ను ప్రారంభించింది. డయర్, మోట్ హెనెస్సీ, పారిస్ ఎయిర్పోర్ట్, గివెంచీ వంటి విదేశీ లగ్జరీ ఫుడ్బ్రాండ్ల ప్రొడక్టులు ఇక్కడ లభిస్తాయి.
వాట్సప్చానెల్తోపాటు కంపెనీ వెబ్సైట్ద్వారా ప్రొడక్టులను ఆర్డర్ చేయవచ్చు. నాలుగు గంటల్లో డెలివరీ ఇస్తామని కంపెనీ కో–ఫౌండర్ఆశ్నీ బియానీ చెప్పారు. స్టోర్‌ను 12 వేల చదరపు అడుగుల్లో నిర్మించామని, ఇక్కడ 50 సీట్ల ఆల్ డే డైనింగ్ కేఫ్, జ్యూసరీకూడా ఉంటాయని చెప్పారు.