ఫిబ్రవరి 24 నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. యుద్ధంతో లక్షల మంది రోడ్డున పడ్డారు. నీళ్లు, తిండి లేక సాయం కోసం ఎదరుచూస్తున్నారు. ఒకప్పుడు 4 లక్షల మందితో ఉన్న మరియుపోల్ ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. నిత్యావసరాల కోసం మెట్రో మాల్ ముందు జనాలు బారులు తీరారు. ఎవరైనా సాయం చేయకపోతారా అని ఆశతో ఎదురుచూస్తున్నారు.
#WATCH | People form long queues in besieged Mariupol in #Ukraine for humanitarian aid amid the #RussiaUkraineCrisis
— ANI (@ANI) April 6, 2022
(Source: Reuters) pic.twitter.com/jnMaERVpBk
For More News..