దేశానికి స్వాతంత్ర్యం ఆగస్టు 15న అని అందరికి తెలుసు కానీ. పశ్చిబెంగాల్ లోని పలు గ్రామాలు కొన్ని సంవత్సరాలుగా ఆగస్టు 18న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాయి. ఇంతకీ ఎక్కడంటే.. పశ్చిమబెంగాల్ లోని నడియా, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కొన్ని గ్రామాలు ఆగస్టు 18 స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుకుంటాయి ఈ వేడుకలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. స్వాతంత్ర్య దినోత్సవ సమయంలో ఈ ప్రాంతాలు ఈస్ట్ పాకిస్తాన్(బంగ్లాదేశ్ ) లో కలిపేశారు. ఈ ప్రాంతాల్లో మెజారిటీ హిందువులే ఉన్నారు. వీరంతా తమను భారత్ లో కలపాలని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆగస్టు 17 ,1947 రాత్రి ఈ ప్రాంతాలు భారతదేశంలో కలిపినట్లు ప్రకటించబడ్డాయి. తొలిసారి ఆగస్టు 18న అక్కడ మన త్రివర్ణ జెండా ఎగురవేశారు. దీంతో అక్కడ మూడు రోజులు ఆలస్యంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 18 స్వాతంత్ర్యం జరుపుకుంటారు.
బెంగాల్ లోని కొన్ని గ్రామాలకు ఆగస్టు 18న స్వాతంత్ర్యం
- విదేశం
- August 18, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- హార్ట్ఎటాక్ కేసుల్లో గోల్డెన్ అవర్ కీలకం : కారియాలజిస్ట్ రాజేశ్ బుర్కుండే
- కన్నుల పండువగా బాలేశ్వరుడి రథోత్సవం
- క్యాన్సర్ పై అవగాహన అవసరం : కలెక్టర్ అభిలాష అభినవ్
- భైంసాలోని ఆలయాల్లో చోరీలు చేస్తున్న దొంగ అరెస్ట్
- త్వరలో జీఎస్టీ రేట్లు తగ్గిస్తాం: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- గత 5 ఏళ్లలో ఇండియాలోకి 339 ఫారిన్ కంపెనీలు
- కుంభమేళా హైలైట్స్.. భూటాన్ రాజు పుణ్య స్నానం.. ప్రయాగ్‌రాజ్‌కు ప్రధాని మోదీ
- భాష లేకపోతే స్వాతంత్య్రం లేదు..!
- సర్వోదయ సాల్వెంట్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం...ఆరుగంటల పాటు చెలరేగిన మంటలు
- ఆది పినిశెట్టి సరికొత్త శబ్దం మూవీ రిలీజ్ డేట్ లాక్
Most Read News
- Viral news: రేషన్ కార్డు కాదు..ఇది వెడ్డింగ్ కార్డు
- Champions Trophy 2025: ఆ ఇద్దరిలో ఒకరు ఛాంపియన్స్ ట్రోఫీ టాప్ స్కోరర్: న్యూజిలాండ్ దిగ్గజ పేసర్
- Ricky Ponting: సచిన్, బ్రాడ్‌మాన్ కాదు.. అతడే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ క్రికెటర్: రికీ పాంటింగ్
- హిందూ బీసీలు..ముస్లీం బీసీలు ఉంటారా?.. సర్వే చూసి బాధపడ్డాం: పాయల్ శంకర్
- Pushpa2TheRule: రప్పా రప్పా ఇంటర్నేషనల్ ర్యాంపేజ్.. పుష్పరాజ్ విధ్వంసానికి ఈ వీడియో ఉదాహరణ
- NTR: గుడ్ న్యూస్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్ రెడీ గాఉండండి..
- Tri-Series: పాకిస్తాన్లో ట్రై-సిరీస్.. షెడ్యూల్, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్ పూర్తి వివరాలు
- SA20: సన్ రైజర్స్‌తో సూపర్ కింగ్స్ ఎలిమినేటర్ మ్యాచ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ చూడాలంటే..?
- కంప్లైంట్ చేస్తే సచ్చిపోతానని వీడియో కాల్.. మళ్లీ దొరికిపోయిన మస్తాన్ సాయి !
- SamanthaRuthPrabhu: సమంత హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది.. స్టన్నింగ్ గా కొత్త లుక్