నాగర్ కర్నూల్: కొల్లాపూర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ బర్రెలక్క తరపున సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రచారం చేశారు. ‘పార్టీలస్వామ్యం కాదు.. ప్రజాస్వామ్యం కావాలి. ప్రజల సమస్యలను అసెంబ్లీలో వినిపించడానికి బర్రెలక్క లాంటి వారిని ఎన్నుకోవాలి. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తోందని తెలియగానే మొదట సంతోషించింది నేనే. ఆమె మనందరికీ రోల్ మోడల్ అవ్వాలి. బర్రెలక్కను చూసి మిగతా యువత కూడా రాజకీయాల్లోకి రావాలి’ అని జేడీ పిలుపునిచ్చారు.
బర్రెలక్క మనకు రోల్‌మోడల్ :సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- మహబూబ్ నగర్
- November 25, 2023
లేటెస్ట్
- వరంగల్ భద్రకాళి చెరువు ఖాళీ .. చెరువులో పూడికతీతకు నిర్ణయించిన ప్రభుత్వం
- ప్రియాంక గాంధీకి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
- కేటీఆర్‌పై క్రిమినల్పిటిషన్
- కొత్త టీచర్ల మొదటి జీతానికి తప్పని తిప్పలు
- రాహుల్ మాటలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలే:కిషన్‌రెడ్డి
- తొమ్మిది రోజులపాటు ప్రజా పాలన విజయోత్సవాలు
- కేతకీ పీఠం ఎవరికో..?
- నా ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడ్త?: సీఎం రేవంత్‌రెడ్డి
- భారీ ప్రాజెక్టులకు మోక్షమేది?
- భవిష్యత్ ప్రాంతీయ పార్టీలదే
Most Read News
- పెరిగిన బంగారం ధరలు.. గోల్డ్‌కు ఎందుకింత డిమాండ్ పెరిగిందంటే..
- Maharashtra, Jharkhand Election Results Live: మహారాష్ట్రలో ఎన్డీయే, జార్ఖండ్‌లో ఇండియా కూటమి విజయం
- IND vs AUS: జైశ్వాల్‌తో మాములుగా ఉండదు.. స్టార్క్‌ని స్లెడ్జింగ్ చేసిన టీమిండియా ఓపెనర్
- Bigg Boss: ఇన్నాళ్లు తెలుగు వాళ్లే.. ఈ వారం(Nov23) కన్నడ బ్యాచ్ నుంచి ఇద్దరు ఎలిమినేట్!
- IND vs AUS: దమ్ముంటే కొట్టు.. ఆసీస్ ఆటగాడికి జైశ్వాల్ ఛాలెంజ్
- IPL 2025: ఆ ఫ్రాంచైజీకో దండం.. నన్ను కొనొద్దని కోరుకుంటున్నా: భారత ఆల్‌రౌండర్
- IPL 2025 Mega Auction: మెగా ఆక్షన్ టైమింగ్‌లో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?
- నెట్‌తో డబుల్ బెనిఫిట్స్.. ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి
- IPL 2025: ఐపీఎల్ వేలానికి కౌంట్‌డౌన్ స్టార్ట్.. చితక్కొట్టిన శ్రేయాస్ అయ్యర్
- Syed Mushtaq Ali Trophy: తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీ.. ప్రపంచ క్రికెట్లో తొలి ప్లేయర్‌గా రికార్డ్