హైదరాబాద్, వెలుగు: తనపై తప్పుడు ఫిర్యాదులు చేసి బలవంతపు పదవీ విరమణకు దారి తీసిన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టును మాజీ జడ్జి ఆశ్రయించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, హైకోర్టు రిజిస్ట్రీకి, సీబీఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. జగిత్యాలలో అదనపు జిల్లా జడ్జిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఆదేశాలతో కక్ష పెంచుకున్న కొందరు న్యాయ వ్యవస్థలోని మరికొందరితో కలిసి తనపై తప్పుడు ఫిర్యాదులు చేశారంటూ మాజీ జడ్జి పి.రంజన్ కుమార్ పిటిషన్ దాఖలు చేశా రు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరారు. ఈ ఫిర్యాదుల కారణంగానే హైకోర్టు తనను 2020లో నిర్భంధ పదవీ విరమణ చేయించింద న్నారు. విచారణ జరిపిన బెంచ్.. రాష్ట్రపతి, సుప్రీం సీజైఐకి, గవర్నర్‌కి నోటీసులు ఇవ్వలేమని చెబుతూ, విచారణ వాయిదా వేసింది.
తప్పుడు ఆరోపణలపై మాజీ జడ్జి పిటిషన్
- హైదరాబాద్
- July 16, 2023
లేటెస్ట్
- స్టార్ హీరో క్యాన్సర్ సర్జరీ విజయవంతం.. థాంక్స్ అంటూ కూతురు ట్వీట్..
- ఫార్ములా ఈ రేస్ కేసు.. కేటీఆర్‌ను అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు
- మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి సీఎం రేవంత్ నివాళి
- IND vs AUS: కోహ్లీ ఒక చరిత్ర.. మీ కథనాలతో అతని ప్రతిష్టను దిగజార్చలేరు: గవాస్కర్
- డెడ్ బాడీ పార్శిల్ డెలివరీ మిస్టరీ వీడింది.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించి ట్విస్టులు..
- అనుమానాస్పద స్థితిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మృతి..
- కంటి క్యాన్సర్‌ను గుర్తించేందుకు AI.. కనిపెట్టింది హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి పరిశోధకులే
- సింప్లిసిటీ అంటే మన్మోహన్ దే.. ప్రధానిగా ఉన్నా మారుతీ 800 అంటేనే ఇష్టమంట
- ముంబై దాడుల సూత్రధారి బావ, అంతర్జాతీయ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి
- V6 DIGITAL 27.12.2024 AFTERNOON EDITION
Most Read News
- తెలంగాణలో కొత్తగా 13 వేల కొలువులు..ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ షురూ
- కామారెడ్డిలో ఆ ముగ్గురి ఆత్మహత్యకు కారణమేంటి?
- సంవత్సరానికి రూ.15 లక్షల లోపు సంపాదించే వారికి కేంద్రం గుడ్ న్యూస్
- పక్కా ఇండ్లు ఉన్నా.. ఇందిరమ్మకు అప్లికేషన్
- జీతం నెలకు రూ.13 వేలే.. గర్ల్‌ఫ్రెండ్‌కు BMW కారు 4BHK ఫ్లాటు.. సినిమా స్టైల్ దోపిడీ
- PAN 2.0: పాత పాన్ కార్డులు చెల్లుతాయా?..పాన్ 2.0 కార్డులతో ఉపయోగం..ఫుల్ డిటెయిల్స్ ఇవిగో..
- Jobs Alert: SBI బ్యాంకులో 600 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
- మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటు: KCR
- TG TET Hall Ticket 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- టాటా చైర్మన్ చంద్రశేఖరన్ శుభవార్త చెప్పారు.. ఇదే జరిగితే ఎంత బాగుంటుందో..