హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టును తానెప్పుడూ తప్పుబట్టలేదని, ప్రాజెక్టుకు పెడుతున్న ఖర్చుపైనే అభ్యంతరం తెలిపానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, కేసీఆర్ చేసిన అప్పుల గురించి రాష్ట్ర మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కరెక్ట్ టైమ్‌లో నిర్ణయాలు తీసుకోని, ప్రజలకు నీళ్లిచ్చే స్థితిలో లేని వ్యక్తులు.. కేసీఆర్‌కు సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో ప్రాజెక్టుల గురించి చర్చపెడితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పారిపోయారని గుర్తుచేశారు. మేడగడ్డ బ్యారేజీలో సమస్య ఉంటే, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నుంచి నీళ్లు ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు. వట్టి మాటలు కట్టిపెట్టి, ప్రజలకు నీళ్లిచ్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును నేను తప్పుపట్టలే: పొన్నాల
- తెలంగాణం
- April 7, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఎప్పుడో తెలుసా.. ఎంత ఉండొచ్చంటే..
- వైన్స్‌లో అన్ని మందు బాటిల్స్ చూసేసరికి నోరు లబలబలాడింది.. దొంగ దొరికిపోయిండు..!
- పారాలింపిక్స్ విజేతను అభినందించిన చిరంజీవి
- విషమంగానే శ్రీతేజ్ పరిస్థితి.. రెండు రోజుల నుంచి మళ్లీ వెంటిలేటర్ పైనే..
- ఫేక్ న్యూస్‌కు చెక్ పెట్టేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్.. ఎలా వాడాలి?
- హైదరాబాద్‌లో న్యూ ఇయర్.. డిసెంబర్ 31 రాత్రి 500 క్యాబ్స్, 250 బైక్ ట్యాక్సీల్లో ఫ్రీ జర్నీ ఫెసిలిటీ..!
- రోహిత్‌కు బ్యాడ్ టైమే గానీ.. బుమ్రాకు లక్కు బానే కలిసొచ్చింది.. అవార్డుకు నామినేట్ అయ్యాడు
- New Rules From 1st January 2025: బాబోయ్.. 2025, జనవరి 1 నుంచి ఇన్ని రూల్స్ మారబోతున్నాయా..?
- న్యూ ఇయర్ షాక్ : హైదరాబాద్ సిటీలోని.. ఓ పెద్ద పబ్ లో డ్రగ్స్ పట్టివేత..
- V6 DIGITAL 30.12.2024 EVENING EDITION
Most Read News
- రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు!
- వరంగల్‌లో 45 ప్లాట్లు .. గజం రూ.75 వేలు
- జనవరి 1 నుంచి భిక్షాటన బంద్ .. నియంత్రణకు పోలీసులతో ప్రత్యేక టీమ్ లు
- గేమ్ ఛేంజర్ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి ఛీఫ్ గెస్ట్..?
- రియల్ ఎస్టేట్ వాపు అభివృద్ధి కాదు
- హిందీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న పుష్ప రాజ్.. 25 రోజుల్లో రూ.770 కోట్లు..
- సోమావతి అమావాస్య రోజున ..ఇలా చేయండి... పాపాలు పోతాయి
- తెలుగు సినిమా డైరెక్టర్‌పై మంతెన అభిమానుల దాడి.. ఆ సీన్లు ఉన్నందుకేనా?
- కుంభమేళా 2025: సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్ ..IRCTC 8 రోజుల టూర్.. ప్యాకేజీ వివరాలు ఇవే
- మా కొద్దీ ఈ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగం.. 2024లో 25 శాతం మంది రాజీనామా