
జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో ఏర్పాటు చేస్తున్న ఆర్చ్ పై మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పేరు తొలిగించారు మున్సిపల్ సిబ్బంది. ఆర్చ్ పై మాజీ ఎమ్మెల్యే పేరు ఉండటంతో అభ్యంతరం వ్యక్తం చేశారు సొంతపార్టీ నేతలు, స్థానికులు.
దీనిపై స్పదించిన మున్సిపల్ అధికారులు పేరును తొలగించాలని ఆదేశించారు. దీంతో ఈరోజు 2024 ఫిబ్రవరి 08న మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పేరును మున్సిపల్ సిబ్బంది తీసేశారు.