కడవేర్గు బ్రిడ్జి పనులు స్పీడప్​ చేయాలి :మాజీ ఎమ్మెల్యే ప్రతాప్​రెడ్డి

కడవేర్గు బ్రిడ్జి పనులు స్పీడప్​ చేయాలి :మాజీ ఎమ్మెల్యే ప్రతాప్​రెడ్డి

చేర్యాల, వెలుగు: కడవేర్గు బ్రిడ్జి పనులు స్పీడప్​చేయాలని జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప రెడ్డి కాంట్రాక్టర్​కు సూచించారు. ఆదివారం కాంగ్రెస్ నాయకులతో కలిసి బ్రిడ్జి  పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్​ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.

కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొమ్మురవి, ఆగంరెడ్డి,  శ్రీకాంత్, వినీత్, రమేశ్​, మహేశ్, బాలరాజు,  గ్రామ శాఖ అధ్యక్షుడు బాలచంద్రం, వెంకటస్వామి, రాజు, అంజయ్య, శ్రీనివాస్, శ్రీనివాస్, నారాయణ, శ్రీను, మల్లేశం, ఆయూబ్, వెంకటేశం, నరేశ్, నరేందర్, మధు, పరశురాములు, నరసింహులు, వేణు, ఎండీ ఫరీద్, శ్రీధర్, బాలయ్య పాల్గొన్నారు.