నకిరేకల్, వెలుగు: కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యలు సరికావని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లే చిరుమర్తికి ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని, వాళ్లు లేకుండా ఆయనకు రాజకీయ జీవితం ఎక్కడిదని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తులపై అభ్యర్థుల వద్ద డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు చేయడం ఏంటని మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పాటు శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ విద్యాసాగర్, నకిరేకల్ ఎంపీపీ శ్రీదేవి గంగాధర్ రావుపైనా చిరుమర్తి అసత్య ఆరోపణ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ అభ్యర్థుల్లో భయం మొదలైందని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జిల్లా ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకొని ఎమ్మెల్యే లింగయ్యకు నోటీసులు ఇవ్వాలని కోరారు.
కోమటిరెడ్డిపై చిరుమర్తి వ్యాఖ్యలు సరికావు : వేముల వీరేశం
- నల్గొండ
- November 5, 2023
లేటెస్ట్
- సుంకిశాల ఘటనపై విజిలెన్స్ రిపోర్ట్‌ను ఎందుకు దాస్తున్నరు? : కేటీఆర్
- మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు.. వరంగా మారిన ఇందిరా మహిళా శక్తి పథకం
- సర్కారు భూమి కబ్జా చేసినోళ్లను వదిలిపెట్టొద్దు..అవసరమైతే బుల్డోజర్ల దించండి:బండి సంజయ్
- తెలంగాణ నుంచి హజ్ యాత్రకు 656 మంది..సెకండ్ వెయిటింగ్ లిస్ట్‌ను రిలీజ్ చేసిన హజ్ కమిటీ
- జనవరి 27న రాష్ట్రానికి రాహుల్, ఖర్గే..‘సంవిధాన్ బచావో’ యాత్రలో పాల్గొననున్న అగ్రనేతలు
- ఆదివాసీల ఆత్మబంధుహైమన్ డార్ఫ్
- జనవరి నెలాఖరులో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు షురూ..సీఎం రేవంత్ రెడ్డి
- హైదరాబాద్‌లో ఇకపై కరెంట్ పోల్స్ కనిపించవు..అంతా అండర్ గ్రౌండ్ వైర్లు, కేబుల్సే
- విజయకు చేయూత.. నష్టాల్లో ఉన్న డెయిరీకి సర్కార్ అండ
- ఆన్లైన్ గేమ్స్‌కు యువకుడు బలి.. 40లక్షలుపోగొట్టుకున్నయువకుడు
Most Read News
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్‌లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- Fateh Box Office: గేమ్ ఛేంజర్‌కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- Daaku Maharaj: డాకు మహారాజ్ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?
- Game Changer Box Office: అఫీషియల్.. గేమ్ ఛేంజర్ డే 1 బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?