హైదరాబాద్: పుడింగ్ మింక్ పబ్ తో తన కుమార్తె తేజశ్వినికి సంబంధాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నానని మాజీ ఎంపీ రేణుకా చౌదరి తెలిపారు. శనివారం రాత్రి బంజరాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అందులోని పుడింగ్ మింక్ పబ్ లో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆ పబ్ రేణుకా చౌదరి కూతురు తేజశ్వినిదేనంటూ కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ... తన కుమార్తెపై వచ్చిన వార్తలు అవాస్తమని కొట్టిపారేశారు. ఈ విషయమై తన కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేసినట్లు ప్రచారం జరిగిందని, అది నిజం కాదన్నారు. తన కుమార్తె ‘పుడింగ్ మింక్’ పబ్ ఓనర్ కాదని పేర్కొన్నారు. పుడింగ్ మింక్ పబ్‌తో తన కూతురికి ఎలాంటి సంబంధం లేదన్నారు. నిన్న ఫుడింగ్ మింక్ పబ్ దగ్గర తేజశ్విని లేదని రేణుకాచౌదరి స్పష్టం చేశారు. దయచేసి తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగేలా అసత్య ప్రచారం చేయొద్దని మీడియాను కోరుతున్నట్లు చెప్పారు.
నా కూతురుపై వచ్చిన వార్తలు అవాస్తవం
- హైదరాబాద్
- April 4, 2022
మరిన్ని వార్తలు
-
అమిత్ షాను బర్తరఫ్ చెయ్యాలి.. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ ధర్నా
-
ఖండిస్తారా..? కామ్‌గా ఉంటారా..? చంద్రబాబును ఇరకాటంలో పెట్టిన కేజ్రీవాల్
-
Ravichandran Ashwin: ఫైనల్‌కు అడుగు దూరంలో: పాకిస్థాన్‌తో టెస్ట్ సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన
-
Mahesh Babu: డబ్బింగ్ చెప్పడం అద్భుతమైన అనుభవం.. ముఫాసా రిలీజ్‌కి ముందు మహేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
లేటెస్ట్
- అమిత్ షాను బర్తరఫ్ చెయ్యాలి.. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ ధర్నా
- ఖండిస్తారా..? కామ్‌గా ఉంటారా..? చంద్రబాబును ఇరకాటంలో పెట్టిన కేజ్రీవాల్
- Ravichandran Ashwin: ఫైనల్‌కు అడుగు దూరంలో: పాకిస్థాన్‌తో టెస్ట్ సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన
- Mahesh Babu: డబ్బింగ్ చెప్పడం అద్భుతమైన అనుభవం.. ముఫాసా రిలీజ్‌కి ముందు మహేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
- తీవ్ర ఆర్థిక మాంద్యంలో న్యూజిలాండ్ దేశం.. : 1991 స్థాయిలో దిగజారింది.
- పార్లమెంట్ ముందు ఉద్రిక్తత... ఇద్దరు ఎంపీలకు గాయాలు
- Sankranthiki Vasthunnam: ప్రేమ పేజీలో అందాల మీనా.. సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ సింగిల్ రిలీజ్
- అదృష్టం ఐదు గంటలే: రూ.500 డ్రా చేద్దామని వెళ్తే ఖాతాలో రూ.87 కోట్లు.. చివరకు ఏమైందంటే..?
- Astrology: డిసెంబర్ 28న కుంభరాశిలోకి శని.. శుక్రుడు... ఏరాశి వారికి ఎలా ఉంటుందంటే..
- Ravichandran Ashwin: చెన్నై చేరుకున్న అశ్విన్.. ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన భార్య, పిల్లలు
Most Read News
- H1B వీసా రూల్స్ మారాయ్.. తప్పనిసరిగా స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయాలివే..
- మెహిఫిల్, దర్బార్ రెస్టారెంట్ల పరిస్థితి కూడా అంతేనా.. ఈ ఫుడ్ తింటే ఇంకేమన్నా ఉందా..!
- రాయదుర్గంలో నిత్యపెళ్లి కొడుకు..పదుల సంఖ్యలో యువతులను మోసం చేసిన క్రిష్ణ చౌదరి
- గుడ్ న్యూస్: ఎప్పుడంటే అప్పుడు డబ్బు విత్‌డ్రా!
- Team India: 2025-27 టెస్ట్ ఛాంపియన్ షిప్.. టీమిండియా షెడ్యూల్ ఇదే
- Priyanka Gandhi: వన్ నేషన్..వన్ ఎలక్షన్ బిల్ హౌజ్ ప్యానెల్లో ప్రియాంకాగాంధీ
- 43 ఏండ్లలో 12 సార్లు విడాకులు.. ప్రభుత్వ డబ్బుల కోసం దంపతుల కక్కుర్తి
- సంక్షోభంలో పౌల్ట్రీ రైతు.. సిండికేట్‌గా మారిన ట్రేడర్లు..
- యూట్యూబర్ ప్రసాద్ బెహర ఇలాంటోడా.. అరెస్ట్ చేసి 14 రోజులు జైలుకు పంపిన పోలీసులు
- JioTag Go:కొత్త బ్లూటూత్ లొకేటర్ జియోట్యాగ్ గో..ఇది ఏం పనిచేస్తుంది.. ధర,ఫీచర్లు