జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేకి నేతాజీ అవార్డు 

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే తరపున జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ నకమురా యుటాకా 2002 ఏడాదికి గాను  నేతాజీ అవార్డును అందుకున్నారు. నేతాజీ రీసెర్చ్‌ బ్యూరో ఆధ్వర్యంలో కోల్‌కతా ఎల్గిన్‌రోడ్డు నివాసంలో నేతాజీ సుబాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ బహుమతి ప్రదానం జరిగింది. సుబాష్‌ చంద్రబోస్‌ మనవడు, నేతాజీ రీసెర్స్‌ బ్యూరో డైరెక్టర్‌ సుగతాబోస్‌..  నేతాజీని అబే గొప్పగా ఆరాధిస్తారని అన్నారు.

మరిన్ని వార్తల కోసం...

క్షిపణి దాడిని తిప్పికొట్టిన అబుదాబి