బీఆర్ఎస్​కు షాక్ : మాజీ సర్పంచ్ వీరమనేని యాకాంతారావు రాజీనామా

బీఆర్ఎస్​కు షాక్ : మాజీ సర్పంచ్ వీరమనేని యాకాంతారావు రాజీనామా

పాలకుర్తి, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, పాలకుర్తి పట్టణ తాజా మాజీ సర్పంచ్ వీరమనేని యాకాంతారావు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాగా, గ్రూపు రాజకీయాలు, వర్గ విభేదాలతోనే పార్టీని వీడుతున్నట్లు ఆయన చెప్పారు. నిస్వార్ధంగా పని చేసే నాయకులను ఎర్రబెల్లి పట్టించుకోరని విమర్శించారు. దీంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు రాజీనామా లెటర్ పంపించినట్లు పేర్కొన్నారు.