టీమిండియా నయా కెప్టెన్ రోహిత్ శర్మపై వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ చేతుల్లో టీమిండియా జట్టు సురక్షితంగా ఉందన్నాడు. తాను టీమిండియా గురించి ఆందోళన చెందడం లేదన్నాడు. ఐపీఎల్ లో ఐదు టైటిళ్లు సాధించిన అతడి ప్రతిభ అందరికీ తెలుసన్నాడు. అతను స్ఫూర్తిదాయకమైన కెప్టెన్ అని అన్నాడు. ఆటగాళ్లను ప్రోత్సహించడం.. వాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడం రోహిత్ కు బాగా తెలుసన్నాడు. రోహిత్ కు ధోని లాంటి దిగ్గజాల సరసన నిలబడేటువంటి సామర్థ్యం ఉందన్నాడు. ఫ్రిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్ తో ఇండియా 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది.
టీమిండియా గురించి ఆందోళన అవసరం లేదు
- ఆట
- January 29, 2022
లేటెస్ట్
- WhatsApp: కొత్త ఏడాది కొత్త ఫోన్ కొనాల్సిందే.. డిసెంబర్ 31 తరువాత ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు
- కాళేశ్వరం వల్ల కాంట్రాక్టులకు తప్ప ఎవరికీ లాభం లేదు: ఎమ్మెల్యే వివేక్
- గురునానక్ కాలేజీలో టెన్షన్ టెన్షన్.. వారం వ్యవధిలోనే ముగ్గురు బీటెక్ స్టూడెంట్స్ మిస్సింగ్..
- కడపలో ఎమ్మెల్యే వర్సెస్ మేయర్.. పీక్స్ కి చేరిన కుర్చీపోరు
- Sai Pallavi: కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించిన నటి సాయి పల్లవి.. ఫోటోలు వైరల్
- Vinod Kambli: క్షీణించిన ఆరోగ్యం.. ఆసుపత్రిలో చేరిన వినోద్ కాంబ్లీ
- మనోళ్లు ఎక్కడా తగ్గట్లే.. ఏకంగా డొనాల్డ్ ట్రంప్ సలహాదారుగా ఛాన్స్ కొట్టేసిన భారతీయుడు
- ఉన్నట్టుండి మీ అకౌంట్ ఉన్న బ్యాంకు మూతపడితే ఏమి చేయాలి..? డబ్బు మొత్తం తిరిగి ఇస్తారా..?
- మోహన్ బాబు అరెస్ట్ కు లైన్ క్లియర్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
- Crime Thriller Series: ఓటీటీలోకి అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్ సీజన్ 2.. ట్విస్టులకి మైండ్ పోవడం ఖాయం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Most Read News
- ఈ యాప్లు ఇన్స్టాల్ చేశారేమో చూసుకోండి.. 18 OTT యాప్లపై నిషేధం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
- శ్రీతేజని ముందే హాస్పిటల్ కి వెళ్ళి పరామర్శించా.. పబ్లిసిటీ చేసుకోలేదు: జగపతిబాబు
- ఏంటి పుష్ప ఇంత పని చేశావ్.. సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్ట్
- Pushpa 2 Box office Day 18: నాన్స్టాప్ రికార్డులతో పుష్ప 2.. ఇండియా బాక్సాఫీస్ డే 18 కలెక్షన్ ఎంతంటే?
- Smriti Mandhana: మరో అద్భుత ఇన్నింగ్స్.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
- UI vs Vidudala 2: ఉపేంద్ర, విజయ్ సేతుపతి సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
- Best Smartphones: రూ.10వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే..
- అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
- హీరో అల్లు అర్జున్ ఇంటిపై OU JAC దాడి