నార్సింగి హైవేపై హెచ్ఎండీఏ అధికారులు పైసల ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. నాణేలు, చేతులతో కూడిన ఫౌంటెన్ అందరినీ ఆకట్టుకుంటోంది. 1967వ సంవత్సరంలో వాడుకలో ఉన్న నాణేలు చేతుల్లో ఉన్నాయి. స్థానికులు దీని దగ్గర ఫొటోలు దిగుతున్నారు.