
నల్గొండ జిల్లాలో నలుగురు సీఐలను బదిలీ చేస్తూ మల్టీ జోన్-2 ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. మిర్యాలగూడ సబ్-డివిజన్ CI లను బదిలీ చేశారు. అదే సందర్భంలో కొందరు సీఐలను ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. మిర్యాలగూడ రూరల్ CI గా PND ప్రసాద్, మిర్యాలగూడ 1 టౌన్ CI గా మోతిరాం, 2 టౌన్ సీఐ గా జి సత్యనారాయణను బదిలీ చేశారు.
ప్రస్తుత రూరల్ సీఐ వీరబాబు, 2 టౌన్ సీఐ నాగార్జునను మల్టీజోన్ 2 IG ఆఫీస్ కు అటాచ్ చేసినట్లు ప్రకటన విడుదల చేశారు.