భైంసా, వెలుగు: బాసరలో మంగళవారం సాయంత్రం ఓ లాడ్జి వద్ద కుక్కలు స్వైర విహారం చేయడంతో నలుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వసంత పంచమి సంద ర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
ఈ క్రమంలోనే పిచ్చి కుక్కలు ఒకరి తర్వాత ఒకరు.. ఇలా నలుగురిపై దాడి చేశాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.