ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో రష్యాకు చెందిన ప్రైవేట్ జెట్ ఆదివారం ఉదయం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. మృతుల్లో నలుగురు సిబ్బంది, ఇద్దరు ప్యాసింజర్లు ఉన్నారు. బదాక్షన్ ప్రావిన్స్ జెబక్ జిల్లాకు దగ్గర్లోని తోప్‌ఖానా పర్వతాల్లో ఫ్లైట్ క్రాష్ అయినట్టు అఫ్గానిస్తాన్ ఏవియేషన్ అధికారులు ప్రకటించారు. అయితే, ఈ జెట్ ఇండియాది అంటూ ముందుగా అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ).. అఫ్గానిస్తాన్‌లో కూలింది ప్రైవేట్ జెట్ అని, అది ఇండియాది కాదని.. రష్యాదని స్పష్టం చేసింది. జెట్‌లో ఉన్న ఆరుగురూ చనిపోయినట్టు డీజీసీఏ వెల్లడించింది.
అఫ్గానిస్తాన్‌లో కూలిన రష్యా ప్రైవేట్ జెట్
- విదేశం
- January 22, 2024
లేటెస్ట్
- గగనతలం పటిష్టం.. పరీక్షలకు సిద్ధమైన కావేరీ
- కృత్రిమ మేధ ఏడాదిగా 2025
- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు
- మహబూబ్‌నగర్ జిల్లాలో ఫటా ఫట్ వార్తలు ఇవే
- జోగులాంబను దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జి ఎస్వీఎన్ బట్టి
- రైల్వేశాఖ కీలక ప్రకటన: శబరిమల స్పెషల్ ట్రైన్లు రద్దు
- కడ్తాల్ గ్రామంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం
- అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి : అఖిలపక్ష నాయకుల
- రాజమౌళి సినిమాలో మహేష్ కి విలన్ గా ప్రభాస్ ఫ్రెండ్.. !
- కాటన్ మిల్ వద్ద రైతుల ఆందోళన .. చెన్నూర్ ఎమ్మెల్యే హామీతో విరమణ
Most Read News
- లాటరీ అంటే ఇదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన హైదరాబాదీ వాచ్ మెన్..
- గేమ్ ఛేంజర్ రివ్యూ వైరల్.. సెకెండాఫ్ సూపర్ అంట..
- భూ భారతితో సాదాబైనామా రైతులకు మోక్షం
- Telangana Success: సిద్దిపేట ముక్క పచ్చళ్లు.. నోరూరించే ఆ టేస్టే వేరు.. ఒక్కసారైనా తినాల్సిందే..!
- మీకు తెలుసా: జపాన్ అమ్మాయిలు అంత అందంగా.. ఆరోగ్యంగా ఎలా ఉంటారు.. వాళ్ల ఫుడ్ సీక్రెట్ ఏంటి?
- శ్రీలీలని అందుకే ఆ సినిమా నుంచి తప్పించారా..?
- ధర ఎక్కువైనా పడి పడి కొన్నారు.. 2024లో ఈ స్మార్ట్ఫోన్లదే రాజ్యం
- వరంగల్ జిల్లాలో చిరుత పులి ..పంటపొలాల్లో తిష్ట.!
- New Year Release: కొత్త ఏడాదిలో వస్తున్న ఫస్ట్ ఫోన్ ఇదే..
- స్టార్ హీరో క్యాన్సర్ సర్జరీ విజయవంతం.. థాంక్స్ అంటూ కూతురు ట్వీట్..