నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే


దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికలతో పాటుగా అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్,  ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు సైతం ఈసీ షెడ్యూల్ ప్రకటించింది.  

ఆంధ్రప్రదేశ్ 

  • 2024, మార్చి 16వ తేదీ షెడ్యూల్ ప్రకటన
  • ఏప్రిల్ 18వ తేదీ : ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల
  • ఏప్రిల్ 25వ తేదీ : నామినేషన్ దాఖలుకు చివరి రోజు
  • ఏప్రిల్ 26వ తేదీ : నామినేషన్ల పరిశీలన
  • ఏప్రిల్ 29వ తేదీ : నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ
  • మే 13వ తేదీ : ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ పోలింగ్
  • జూన్ 4వ తేదీ : ఓట్ల కౌంటింగ్
  • జూన్ 6వ తేదీ : ఎన్నికల ప్రక్రియ ముగింపు

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో దశలో ఓటింగ్ జరగనుంది.

అరుణాచల్ ప్రదేశ్ 

2024, మార్చి 16వ తేదీ షెడ్యూల్ ప్రకటన
మార్చి20వ తేదీ : ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల
మార్చి27వ తేదీ : నామినేషన్ దాఖలుకు చివరి రోజు
మార్చి28వ తేదీ : నామినేషన్ల పరిశీలన
మార్చి30వ తేదీ : నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ
ఏప్రిల్ 19వ తేదీ : అరుణాచల్ ప్రదేశ్  పోలింగ్
జూన్ 4వ తేదీ : ఓట్ల కౌంటింగ్
జూన్ 6వ తేదీ : ఎన్నికల ప్రక్రియ ముగింపు

అరుణాచల్‌లో తొలి దశలో ఓటింగ్ జరగనుంది.

సిక్కిం 

  • 2024, మార్చి 16వ తేదీ షెడ్యూల్ ప్రకటన
  • మార్చి20వ తేదీ : ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల
  • మార్చి27వ తేదీ : నామినేషన్ దాఖలుకు చివరి రోజు
  • మార్చి28వ తేదీ : నామినేషన్ల పరిశీలన
  • మార్చి30వ తేదీ : నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ
  • ఏప్రిల్ 19వ తేదీ : సిక్కి్ం   పోలింగ్
  • జూన్ 4వ తేదీ : ఓట్ల కౌంటింగ్
  • జూన్ 6వ తేదీ : ఎన్నికల ప్రక్రియ ముగింపు


ఒడిశా  

  • 2024, మార్చి 16వ తేదీ షెడ్యూల్ ప్రకటన
  • ఏప్రిల్ 18వ తేదీ : ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల
  • ఏప్రిల్ 25వ తేదీ : నామినేషన్ దాఖలుకు చివరి రోజు
  • ఏప్రిల్ 26వ తేదీ : నామినేషన్ల పరిశీలన
  • ఏప్రిల్ 29వ తేదీ : నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ
  • మే13, 20, 25,జూన్ 01 : ఒడిశా పోలింగ్ (నాలుగు దశల్లో ఒడిశాలో ఎన్నికలు జరగనున్నాయి.  )
  • జూన్4వ తేదీ : ఓట్ల కౌంటింగ్
  • జూన్ 6వ తేదీ : ఎన్నికల ప్రక్రియ ముగింపు

నాలుగు దశల్లో ఒడిశాలో ఎన్నికలు జరగనున్నాయి.  

పోలింగ్ తేదీలుః

మొదటి దశ – ఏప్రిల్ 19 – మొత్తం 102 స్థానాలకు ఎన్నికలు
రెండవ దశ – 26 ఏప్రిల్ – మొత్తం స్థానాలు – 89
మూడవ దశ – 7 మే – మొత్తం స్థానాలు – 94
నాల్గవ దశ – 13 మే – మొత్తం స్థానాలు – 96
5వ దశ – 20 మే – మొత్తం స్థానాలు – 49
ఆరవ దశ- 25 మే – మొత్తం స్థానాలు – 57
7వ దశ – 1 జూన్ – మొత్తం స్థానాలు – 57