హైదరాబాద్, వెలుగు : రాజ్‌భవన్‌రోడ్ సోమాజిగూడలో ఉన్న శ్రీశ్రీ రవిశంకర్ విద్యామందిర్స్కూల్లో ఆదివారం నిర్వహించిన ఫ్రీ హెల్త్క్యాంప్నకు విశేష స్పందన లభించింది. ఈ క్యాంప్ నకు సుమారు 200 మంది హాజరై బీపీ, షుగర్, ఇతర టెస్టులు చేయించుకున్నారు. ప్రోగ్రామ్ కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన రిటైర్డ్ఐఏఎస్ఆఫీసర్, ఫార్మర్చీఫ్సెక్రటరీ ఆఫ్ఏపీ, హోలీస్టిక్వెల్నెస్క్లినిక్ఫౌండర్ఎస్పీ టక్కర్మాట్లాడుతూ.. ఈ బిజీ కాలంలో ఎంతోమంది బీపీ, షుగర్వంటి వ్యాధులతో బాధపడుతున్నారని, కానీ చాలా మందికి ఆ విషయం తెలియడం లేదన్నారు. ఇలాంటి హెల్త్‌క్యాంప్‌లు పెట్టడం వల్ల వారికి ఉపయోగం ఉంటుందన్నారు. డాక్టర్లు అమృత వర్షిణి, కార్తీక్‌రెడ్డి, దేవదర్శిణి, అభినయ, స్వర్ణలక్ష్మి, వర్షిణి, షా ఫరీనా, స్కూల్కరస్పాండెంట్వెంకట్నారాయణ్, ఈవెంట్మేనేజర్రాధారాం, టీచర్లు ఫజల్ ఫాతిమా, సుజాత, ఫణిశ్రీ పాల్గొన్నారు.
ఫ్రీ హెల్త్క్యాంప్నకు విశేష స్పందన.. 200 మందికి మెడికల్ టెస్టులు
- హైదరాబాద్
- August 14, 2023
లేటెస్ట్
- మాకు టైమ్ కావాలి..ఫార్ములా - ఈ రేసు కేసులో ఈడీని కోరిన బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్
- తగ్గుతున్న సన్న బియ్యం రేట్లు..క్వింటాల్ రూ.4,200 నుం.. రూ.4,500లోపే
- సావిత్రిబాయి పూలే జయంతి ఇకపై ఉమెన్ టీచర్స్ డే
- రైతు భరోసాకు 5 నుంచి అప్లికేషన్లు..గ్రామ సభల ద్వారా మూడు రోజులపాటు స్వీకరణ
- రైతు భరోసా-సంక్రాంతి | CMR ఇంజనీరింగ్ కళాశాల సమస్య | CM Revanth- మెట్రో విస్తరణ | V6 తీన్మార్
- Post Office Savings Schemes: పోస్టాఫీస్సేవింగ్స్ స్కీంల వడ్డీ రేట్లు మారాయా?..ఫుల్ డిటెయిల్స్ ఇవిగో
- IT కంపెనీల గుడ్ న్యూస్:తీసేయటం కాదు..20శాతం ఎక్కువ మందిని తీసుకుంటాం..!
- తిరుమలలో పుష్ప రేంజ్ లో ఎర్రచందనం స్మగ్లింగ్..
- హైదరాబాద్‌లో విషాదం.. అప్పు చేసి ఇల్లు కట్టాడు.. తీర్చలేక ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు..
- తండ్రి అలా.. కొడుకు ఇలా.. బీహార్ పాలిటిక్స్‌లో అసలేం జరుగుతోంది..?
Most Read News
- Gold Rates: జనవరి 2న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి
- FD Rules 2025: ఫిక్స్డ్ డిపాజిట్లపై కొత్త రూల్స్..డిపాజిటర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- ఏపీ రైతులకు పండగ.. అకౌంట్ లో రూ. 20 వేలు వేస్తామని మంత్రి ప్రకటన
- తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
- ఈ వాచ్ రూ.22 కోట్లు.. భూ మండలంపై మూడు మాత్రమే.. ఒకటి అంబానీ దగ్గర
- 2025లో ఈ బిజినెస్ ఏదో బాగుందే.. 2 లక్షల పెట్టుబడి.. లాభాలే లాభాలు.. డబ్బులే డబ్బులు..!
- మందు తాగితే వాంతులు ఎందుకు అవుతాయో తెలుసా..
- రూ.450 కోట్ల కుంభకోణంలో.. క్రికెటర్లకు సీఐడీ సమన్లు.. లిస్టులో శుభ్‌మన్ గిల్
- Beauty Tips : కాలి మడమలు ఎందుకు పగుల్తాయ్.. అనారోగ్యాన్ని సూచిస్తుందా.. ట్రీట్ మెంట్ ఏంటీ..?
- తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్: 14 నుంచి రైతు భరోసా డబ్బులు జమ