గ్రేటర్వరంగల్, వెలుగు: వరంగల్సిటీ 36వ డివిజన్పరిధిలోని చింతాల్స్లం ఏరియాలో ఆదివారం ఉచిత హెల్త్క్యాంప్ను కాంగ్రెస్నాయకులు మహ్మద్ఆయూబ్ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలోని స్లం ఏరియాలో ముక్తిపాలీ క్లినిక్ఆధ్వర్యంలో ఉచిత హెల్త్క్యాంప్ను ఏర్పాటు చేసిన కూరపాటి రమేశ్, రాధిక దంపతులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో తజముల్ఖాన్, అంజాద్, జమాదిస్లామీ, అలీమ్, జావీద్, చాంద్ పాషా, డాక్టర్సురేశ్తదితరులున్నారు.