మెదక్ జిల్లా కౌడిపల్లిలోని బేయర్ - రామనాయుడు విజ్ఞాన జ్యోతి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయంలో ఆరునెలల ఉచిత శిక్షణ కు ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించి ఆధునిక వ్యవసాయ విధానాల్లో ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు. 2019 జూలై నుంచి కోర్సు ప్రారంభమవుతుంది. అర్హత: పదోతరగతి /తత్సమాన ఉత్తీర్ణత. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.60 వేలకు మించకూడదు. గ్రామీణ వ్యవసాయం లేదా వ్యవసాయంలో పని చేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. వయసు: 16 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా, పదోతరగతి మార్కుల జాబితా, తాజా ఇన్‌కం సర్టిఫికెట్ ను సంస్థ అడ్రస్‌కు గడువు తేదీలోగా పంపాలి. లేదా స్కాన్డ్ డాక్యుమెంట్స్ drnvjird@gmail.com కు మెయిల్ చేయవచ్చు. ఇన్స్టిట్యూట్లో నేరుగా ఇవ్వవచ్చు. చివరితేది: 2019 జూన్ 25; చిరునామా: డైరెక్టర్, బేయర్ - రామనాయుడు విజ్ఞాన జ్యోతి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, తునికి గ్రామం, కౌడిపల్లి మండలం, మెదక్ జిల్లా, 502316; ఫోన్ నెంబర్: 8185060769, 8919492493
వ్యవసాయంలో ఉచిత శిక్షణ
- Career Guidance
- June 17, 2019
లేటెస్ట్
- తెలంగాణ తల్లి విగ్రహ పనులను పరిశీలించిన సీఎం రేవంత్
- నకిలీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. భారీగా యాంటీ బయాటిక్ మెడిసిన్ సీజ్
- అమరన్ బిగ్గెస్ట్ రికార్డ్.. 25 రోజుల్లోనే 4.52 మిలియన్స్ టికెట్స్ సేల్..
- ఎఫ్టీఎల్ లో ఉన్నా.. పర్మిషన్లు ఉంటే.. ఇండ్లను కూల్చము.. హైడ్రా కమిషనర్ రంగనాథ్
- చంద్రబాబు ఎప్పుడో ఇంటర్నేషనల్ లెవెల్ అవినీతికి పాల్పడ్డారు: పేర్ని నాని
- శిల్పా శెట్టిపై నమోదైన అట్రాసిటీ కేసు కొట్టివేసిన రాజస్థాన్ హైకోర్టు..
- మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్.. అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
- రేవంత్.. అదానిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలె..అగ్రిమెంట్లన్నీ రద్దు చేయాలి: షర్మిల
- పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా : అద్దంకి దయాకర్
- జై జై BSNL.. జియో, ఎయిర్ టెల్, ఐడియా నుంచి భారీ వలసలు.. అంత బాగున్నాయా ప్యాకేజీలు..!
Most Read News
- హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో ఉంటున్నరా..? ఇతనేం చేసిండో తెలుసా..?
- హైదరాబాద్ లో భారీగా హవాలా నగదు పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
- ఒక్కరోజే బంగారం ధరలు ఇంత పెరగడం ఏంటో.. బంగారం కొనుడు కష్టమే ఇక..!
- పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ఒక్కసారిగా 2 వేల పాయింట్లు పెరిగిన స్టాక్ మార్కెట్.. ఎందుకిలా.. ఏం జరిగిందంటే..!
- IND vs AUS: సిరాజ్‌ను రెచ్చగొట్టిన ఆసీస్ బ్యాటర్.. వికెట్‌తోనే సమాధానమిచ్చాడుగా
- ప్రభాస్ ఎవరో తెలియదు.. నా పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా: షర్మిల
- తుఫాన్ వచ్చేసింది.. పేరు ఫెంగల్.. ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో అక్కడక్కడ వాన
- బ్యాగ్‌లో రూ.22 లక్షలు.. లెక్కాపత్రం లేదు.. యాక్టివాపై తీసుకెళ్తూ దొరికిపోయారు..!
- కరీంనగర్లో ఫేక్ డాక్టర్లు ఎంబీబీఎస్ డాక్టర్లుగా చలామణీ అవుతున్న ఆర్ఎంపీ, పీఎంపీలు