Jobs Alert: హైకోర్టులో 1673 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి

జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ హైకోర్టులో కోర్టు అసిస్టెంట్స్, టైపిస్ట్ తదితర ఉద్యోగాలకు కలిపి మొత్తం 1673 పోస్టులకు ఆన్ లైన్ నోటిఫికేషన్ వెలువడింది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయండి.

నోటిఫికేషన్ పూర్తి వివరాలు:

తెలంగాణ హైకోర్టు (TSHC) ఖాళీల వివరాలు:2025

 అప్లికేషన్ ఫీజుల వివరాలు: Application Fee

 OC/S, BC : Rs. 600/- 
SC/ST : 400/-
Payment Mode: ఆన్ లైన్ (online).

ముఖ్యమైన తేదీలు ( Important Dates):

 ప్రారంభ తేదీ (Starting Date): 08-01-2025
చివరి తేదీ  (Last Date): 31-01-2025
వయసు (Age Limit) :

కనీస వయసు : 18 సం.లు
గరిష్ట వయసు : 34 సం.లు 

విద్యార్హతలు (Qualification):

పోస్టుల ఆధారంగా టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
ఖాలీల వివరాలు:

హైకోర్టు:
కోర్టు మాస్టర్స్, పర్సనల్ సెక్రెటరీస్    12
కంప్యూటర్ ఆపరేటర్ర    11
అసిస్టెంట్లు        42
ఎగ్జామినర్స్        24
టైపిస్ట్        12
కాపీయిస్ట్        16
సిస్టమ్ అనలిస్ట్    20
ఆఫీస్ సబార్డినేట్స్    75

సబార్డినేట్ సర్వీస్:
గ్రేడ్ Ill స్టెనో గ్రాఫర్    45
టైపిస్ట్        66
కాపీయిస్ట్        74
జూనియర్ అసిస్టెంట్స్    340
ఫీల్డ్ అసిస్టెంట్స్    66
ఎక్జామినర్స్        51
రికార్డు అసిస్టెంట్స్    52
ప్రాసెస్ సర్వర్    130
ఆఫీస్ సబార్డినేట్స్    479