హుజూర్ నగర్, వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా జి.చరమంద రాజు ఆదివారం భాద్యతలు స్వీకరించారు . ఇక్కడ పనిచేస్తున్న వై. రామలింగారెడ్డి ని సూర్యాపేట డీఎస్బీ సీఐగా బదిలీ చేశారు.
హుజూర్ నగర్ ఎస్‌ఐగా జి. ముత్తయ్య బాధ్యతలు స్వీకరించారు.