
కోల్బెల్ట్, వెలుగు : చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామిపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మందమర్రి కాంగ్రెస్ లీడర్లు గడ్డం శ్రీనివాస్, అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సోషల్పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్సై చంద్రకుమార్ ఫిర్యాదు చేశారు. వారితో లీడర్లు సురేందర్, కిరణ్, జావిద్, ఇశాక్ ఉన్నారు.