పెద్దపల్లి, వెలుగు: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీనుబాబును గురువారం కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు.
కాంగ్రెస్ యువనేత, పెద్దపల్లి పార్లమెంటు నాయకులు గడ్డం వంశీకృష్ణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్‌తో కలిసి, మంథనిలోని శ్రీనుబాబు నివాసంలో కలిసి బొకే ఇచ్చి శాలువాతో సన్మానం చేశారు.