చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​కు స్వాగతం

పెద్దపల్లి, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్​వెంకటస్వామికి ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్​నుంచి చెన్నూరు వెళ్తున్న వివేక్ ను పెద్దపల్లిలో కలిశారు. వివేక్​వారిని ఆత్మీయంగా పలకరించారు. 

వివేక్​ను కలిసిన వారిలో లీడర్లు సయ్యద్ సజ్జాద్, బాలసాని సతీశ్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.