ఆస్పత్రిలో బెడ్ పై ఉన్నా గద్దర్ (Gaddar) గొంతు గొంతు ఆగలేదు.. చివరకు ఐసీయూ ఉన్నా పాటలు పాడారు. గద్దర్ (Gaddar) ఆదివారం ( ఆగస్టు 6) మధ్యాహ్నం అనారోగ్యంతో అమీర్ పేట్‌లోని అపోలో ఆస్పత్రికి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి చెందడానికి ముందు కూడా తన చివరి క్షణంలో ఐసీయూలో కూడా పాటలు పాడినట్లు గద్దర్ (Gaddar) కుటుంబ సభ్యులు చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. . గద్దర్ (Gaddar) హఠాత్ మరణంతో యావత్ తెలంగాణ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గద్దర్ (Gaddar) పాటలను ఎంతగానో అభిమానించే అభిమానులు ఆయన మృతిపై స్పందిస్తూ.. మీరు మీ పాటల రూపంలో మాతోనే ఉన్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. పలువురు రాజకీయ నేతలు, వివిధ సంస్థల ప్రతినిథులు గద్దర్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్దం ఎల్బీ స్టేడియానికి తరలించారు.
ఐసీయూలో కూడా పాటలు పాడారు..
- హైదరాబాద్
- August 6, 2023
లేటెస్ట్
- లంచం తీసుకుంటూ ఏసీబీకీ చిక్కిన.. బండ్లగూడ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు
- అసలేం జరిగింది..? పుట్టిన రోజు నాడే అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
- హైదరాబాద్ అబ్బాయితో తమన్నా పెళ్లి అంటూ వార్తలు వైరల్.. నిజమేనా..?
- ఏఐ రంగంలో ఇండియా దూసుకుపోతోంది.. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రిపోర్ట్ ఇదే..
- మణిపూర్‌లో అల్లర్లు.. మోడీ సర్కార్ మరో కీలక నిర్ణయం
- Game Changer: అమెరికాలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది రికార్డ్..
- 10 మంది మావోలు హతం.. డ్యాన్స్‌లు చేస్తూ సంబరాలు చేసుకున్న జవాన్లు
- అరోమా నూనెలు వాడుతున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి
- బీబీ నగర్లో భారీ అగ్ని ప్రమాదం.. గోడౌన్లో ఎగిసిపడిన మంటలు
- మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది
Most Read News
- హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో ఉంటున్నరా..? ఇతనేం చేసిండో తెలుసా..?
- ఒక్కరోజే బంగారం ధరలు ఇంత పెరగడం ఏంటో.. బంగారం కొనుడు కష్టమే ఇక..!
- ఒక్కసారిగా 2 వేల పాయింట్లు పెరిగిన స్టాక్ మార్కెట్.. ఎందుకిలా.. ఏం జరిగిందంటే..!
- IND vs AUS: సిరాజ్‌ను రెచ్చగొట్టిన ఆసీస్ బ్యాటర్.. వికెట్‌తోనే సమాధానమిచ్చాడుగా
- తుఫాన్ వచ్చేసింది.. పేరు ఫెంగల్.. ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో అక్కడక్కడ వాన
- బ్యాగ్‌లో రూ.22 లక్షలు.. లెక్కాపత్రం లేదు.. యాక్టివాపై తీసుకెళ్తూ దొరికిపోయారు..!
- ప్రభాస్ ఎవరో తెలియదు.. నా పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా: షర్మిల
- కరీంనగర్లో ఫేక్ డాక్టర్లు ఎంబీబీఎస్ డాక్టర్లుగా చలామణీ అవుతున్న ఆర్ఎంపీ, పీఎంపీలు
- హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తుంటే ఇది గుడ్ న్యూసే..
- IND vs AUS: ఆసీస్ ఆటగాళ్లు అద్భుతం.. చేజారిన క్యాచ్‌ను పట్టేశారు