బీర్కూర్, వెలుగు: బీర్కూర్ మండల కేంద్రంలో గజ్జెలమ్మ జాతరను ఎంపీపీ రఘు, గ్రామ పెద్దలు మంగళవారం ప్రారంభించారు. బుధవారం రథోత్సవం, ఎడ్లబండ్ల ఉరేగింపు ఉంటుందన్నారు. గురువారం కుస్తీ పోటీలు ఉంటాయన్నారు.
ఉత్సవాలు మూ డు రోజుల పాటు కొనసాగుతాయన్నారు.