సదాశివనగర్, వెలుగు: రామారెడ్డి మండలంలోని పోసానిపేట్ ఆదివారం గ్రామ శివారులో ఐదు గుళ్ల నిర్మాణం కోసం భూమి పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు గండ్ర నర్సింహులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఐదు గుళ్ల నిర్మాణం కోసం దాతుల ముందుకు రావడంతో నిర్మాణ పనులను భూమి పూజ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామారెడ్డి మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి, గీరెడ్డి శంకర్ రెడ్డి(అడ్వకెట్), శివ్వారెడ్డి, ఆలయ నిర్మాణ ఉపాధ్యక్షుడు గాండ్ల సాయిలు, కార్యదర్శి శివరాజం పాల్గొన్నారు.
రామారెడ్డి మండలంలో ఐదుగుళ్ల నిర్మాణం కోసం భూమి పూజ : గండ్ర నర్సింహులు
- నిజామాబాద్
- October 28, 2024
లేటెస్ట్
- పుష్ప2లో ఏముంది..ఎర్రచందనం దొంగని హీరోగా చూపిండ్రు: నారాయణ
- వచ్చే నాలుగేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి పొన్నం ప్రభాకర్
- సినిమా వాళ్లను సీఎం రేవంత్ భయపెట్టొద్దు : హరీశ్ రావు
- Credit Card payments: క్రెడిట్ కార్డు హోల్డర్లకు సుప్రీంకోర్టు షాక్..ఈ తప్పు చేస్తే.. భారీగా ఫైన్ చెల్లించాల్సిందే..
- TG TET Hall Ticket 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- డ్రగ్స్ పై టీజీ న్యాబ్ ఉక్కుపాదం ..న్యూఇయర్ వేడుకలపై నిఘా
- V6 DIGITAL 26.12.2024 EVENING EDITION
- ఫ్లైట్ టైరులో డెడ్ బాడీ.. షాకింగ్‌కు గురి చేసిన ఘటన
- నో బెన్ఫిట్ షోలు -టికెట్ల రేట్ల పెంపు...కుండబద్దలు కొట్టిన సీఎం రేవంత్
- మళయాళ సాహిత్యంలో గాడ్ ఫాదర్.. MT వాసుదేవన్ నాయర్ కన్నుమూత
Most Read News
- తగ్గిండు పుష్ప.. సీఎం ఎంటర్ అయ్యాకే మారిన సీన్
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎంతో ఒక్కమాట చెప్పి మీటింగ్‌లో అల్లు అరవింద్ సైలెంట్
- సంధ్య థియేటర్ తొక్కిసలాటను మీరే చూడండి..: సినిమా వాళ్లకే సినిమా చూపించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఎందుకు దూకారో.. మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచాఫ్.. చెరువులో శవమై తేలిన భిక్కనూరు ఎస్ఐ, మరో ఇద్దరు..
- కామారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో శవాలై తేలిన మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్.. ఎస్సై కోసం వెతుకులాట
- హైదరాబాద్‌లో భూముల కొనే ఆలోచనలో ఉన్నారా.. భూముల వేలానికి హెచ్ఎండీఏ రెడీ.. మధ్యతరగతికి అందుబాటులో ఉండేలా..
- చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు.. నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు..
- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. తొమ్మిది ప్రాంతాల్లో టోకెన్లు
- బాచుపల్లిలో గన్‌తో యువకులు హల్చల్
- సహారా బాధితులకు డబ్బులు పడేది ఎప్పుడో చెప్పిన కేంద్ర ప్రభుత్వం..