వరంగల్ జిల్లాలో బొజ్జగణపయ్య శోభాయాత్ర …

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బొజ్జగణపయ్య శోభాయాత్ర ఘనంగా మొదలైంది. నవరాత్రులు పూజలు అందుకున్న గణపయ్య సాగరం వైపు తరలుతున్నారు. దీంతో జిల్లాల్లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. నిమజ్జనం చేసే సాగరాల దగ్గర సీసీ కెమెరాలతో….భారీ క్రేన్లు, పోలీసు బందోబస్తును పెట్టారు.